*అక్షయ తృతీయ ముందు మహిళలకు శుభవార్త*
– భారీగ తగ్గిన బంగారం ధరలు
– 24 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1300 డౌన్
– 24 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,54,200
– 22 క్యారెట్ల బంగారం 10గ్రా.పై 1250 పతనం
– 22 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,41,50
– 18 క్యారెట్ల బంగారం 10గ్రా.పైన 1030 డౌన్
– 18 క్యారెట్ల 10 గ్రాముల ప్రస్తుత ధర రూ. 1,15,650
– స్థిరంగా వెండి ధరలు
– ప్రస్తుతం కిలో వెండి రూ. 2,75,000










