📚 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ – మే 2026
✅ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (BIE AP) మే 2026 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది
✅ ఈ పరీక్షలు 21-05-2026 నుండి 04-06-2026 వరకు జరుగుతాయి
✅ ఉదయం సెషన్: 9:00 AM – 12:00 PM
✅ మధ్యాహ్నం సెషన్: 2:30 PM – 5:30 PM
🗓️ పరీక్షల తేదీలు & సబ్జెక్టులు
✅ 21-05-2026 (గురువారం)
👉 1వ సంవత్సరం: తెలుగు/హిందీ/సంస్కృతం మొదలైన భాషలు (Paper-1)
👉 2వ సంవత్సరం: 2nd Language Paper-2
✅ 22-05-2026 (శుక్రవారం)
👉 1వ సంవత్సరం: English Paper-1
👉 2వ సంవత్సరం: English Paper-2
✅ 23-05-2026 (శనివారం)
👉 1వ సంవత్సరం: History Paper-1
👉 2వ సంవత్సరం: Botany Paper-2 / History Paper-2
✅ 25-05-2026 (సోమవారం)
👉 1వ సంవత్సరం: Mathematics Paper-1
👉 2వ సంవత్సరం: Mathematics Paper-2A / Civics Paper-2
✅ 26-05-2026 (మంగళవారం)
👉 1వ సంవత్సరం: Biology Paper-1
👉 2వ సంవత్సరం: Zoology Paper-2 / Economics Paper-2
✅ 28-05-2026 (గురువారం)
👉 1వ సంవత్సరం: Economics Paper-1
👉 2వ సంవత్సరం: Mathematics Paper-2B
✅ 29-05-2026 (శుక్రవారం)
👉 1వ సంవత్సరం: Physics Paper-1
👉 2వ సంవత్సరం: Comme










