CMRF ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేత

0
5

చిలుకూరు గ్రామానికి చెందిన గండు సావిత్రి భర్త వెంకట్ నారాయణ గారికి కోదాడ శాసన సభ్యురాలు శ్రీమతి పద్మావతి రెడ్డి  కార్యాలయము నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యడవల్లి పుల్లారావు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొనడం జరిగింది.