చిలుకూరు గ్రామం జగ్జీవన్ రావు నగర్ కాలనీకి చెందిన అతి నిరుపేద కుటుంబం అయినటువంటి దారెల్లి వెంకటరత్నం కళ్ళు కానరాక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే అతనికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించి సొంత ఖర్చులతో మందులు ఇప్పించడం జరిగింది అతనికి కంటి చూపు పూర్తిగా మెరుగయ్యే వరకు
అతనికి బాధ్యత వహిస్తూ అతనికి భరోసా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య , చిలుకూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి పుల్లారావు, చిలుకూరు మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, నూక పంగు మణికంఠ ,13, 14, వార్డు సభ్యులు కందుకూరి స్వప్న నూకపంగు సతీష్ పాల్గొనడం జరిగింది.










