గని మేనేజర్ కి మెమోరాండం అందించిన : ఏఐటీయూసీ నాయకులు

0
2

ఈరోజు ఉదయం 7:00 గ లకు SRP3&3A గనిలో వున్నా కార్మికుల పెండింగ్ సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ తో SRP3&3A గని సూపరిండెంట్ ఆఫ్ మైన్స్ సిహెచ్. వెంకట్రావు గారికి  మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కందికట్ల వీరభద్రయ్య గారు, మరియు ముస్కే సమ్మయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ

SK. బాజీ సైదా గారు, కాంట్రాక్ట్ వర్కర్స్ అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ గారు, గని వైస్ ప్రెసిడెంట్ తౌటం మల్లేష్ గారు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి అంబాల రవి గారు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ మోహన్ దాస్, ఓవర్ మెన్ సాయిబాబా, చిలుముల క్రాంతి కిరణ్,D/Rషిఫ్ట్ ఇంచార్జ్ రాచర్ల రవీందర్ గారు, B/R షిఫ్ట్ ఇంచార్జ్ ఆడెపు సురేష్ గారు, వీర్ల పోషం, జాల నరేష్, దామా రమేష్, కాడబోయిన సారయ్య, గోపి, కారుకూరి నగేష్, మున్షి శ్రీనివాస్ ,సంపత్,రమేష్ పిట్ కమిటీ, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, మరియు కార్యకర్తలు కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.