South ZoneAndhra Pradesh మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు By Bharat Aawaz - 20 April 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.750 పెరిగి రూ.1,42,800కు చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.5 వేలు పెరిగి రూ.2,80,000కు చేరిన కిలో వెండి ధర