తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్వామి వారిని మర్యాదపూర్ పూర్వకంగా కలిసి వారి చేతులు మీదుగా ఆశీర్వాదాలు స్వీకరించారు మంత్రి గారిని స్వామి వారు
ఆప్యాయంగా ఆశీర్వదించి ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆశీర్వచనాలు అందించారు ఈ భేటీ ఆధ్యాత్మికంగా ఎంతో స్ఫూర్తిదాయకమైందని మంత్రి గారి పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల కోసం సేవ చేసే దిశగా మరింత కట్టుబడి ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలిపారు










