అరుణాచలేశ్వరుని ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
0

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు  భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన

మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థ ప్రసాదలను గౌరవంగా స్వీకరించారు ఆధ్యాత్మిక శక్తికి నిలయమైన అరుణాచల క్షేత్రంలో స్వామివారి దర్శనం ఎంతో దైవానుభూతిని కలిగించిందని మంత్రిగారు పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు సంక్షేమం అభివృద్ధి దిశగా మరింత కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు