బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

0
5

చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ బ్యాంకులో అత్యధిక ఖాతాలతో ముందుకు సాగుతుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఏ పరిచారు ఈ యొక్క బ్యాంకు సేవలను రైతులు చిన్న వ్యాపారస్తులు విద్యార్థులు

అందరు వినియోగించుకోవాలని వారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్,Po, క్యాషియర్ తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పిండ్రాంతి హనుమాతరావు,యాడవెల్లి పుల్లారావు,షేక్ సొందు,గన్నా అశోక్, చిలుకూర్ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ,భాస్కర విజయ్,పుట్టపాక, లక్ష్మినారాయణ, నూకపంగు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు