జగిత్యాల : ఈరోజు KCR సాయంత్రం 4:45 pm

0
1

జగిత్యాల సభ నేపథ్యంలో నేడు సాయంత్రం 4:45 pm గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ జగిత్యాలకు బయలుదేరనున్నారు. అనంతరం జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని ఎలిఫ్యాడ్ లో దిగుతారు.

అక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తదుపరి సాయంత్రం 6 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.