గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ పై దుండగులుదాడి

0
3

గుంటూరు…

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య అసుపత్రి పై అర్ధరాత్రి దుండగులు దాడి…..

మూఖాలకు మాస్కలతో వచ్చిన దుండగులు

అసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం…..

అసుపత్రిలోని రోగులను, సిబ్బంది భయబ్రాంతులు గురిచేసిన వైనం……

అడ్డువచ్చిన సిబ్బంది పై దాడి, గాయాలు……

నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన అసుపత్రి యాజమాన్యం…