ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను మన నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేసి, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యొక్క జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం జరిగింది.
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను మన నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కేక్ కట్ చేసి, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు యొక్క జన్మదిన వేడుకలను నేడు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజేంద్ర. గవ్వల నారాయణ. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










