South ZoneTelangana నిజామాబాద్ … నేషనల్ సివిల్ సర్వీసెస్ డే By Bharat Aawaz - 21 April 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ ‘ఉక్కు చట్రం’గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సర్వెంట్లకు మా సెల్యూట్… నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్బంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనార్య శుభకాంక్షలు తెలియజేసారు.