ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట(M) దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమణ పాఠశాల అడ్మిషన్ కోసం.
విద్యార్థులచేత పాట రూపంలో ప్రచార గేయాన్ని విడుదల చేశారు. వేలవేల వెన్నెలంతా అనే పాటను ప్రభుత్వ పాఠశాలలో వివిధ కార్యక్రమాలకు అన్వయించి, విద్యార్థులు పాడటం అందరినీ ఆకట్టుకుంది.










