పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం

0
4

ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

గ్రంథాలయానికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని ఆయన సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడిపి నాయకులు మాధవ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు విరుపాక్షి, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.