పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్

0
4

పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా

కోలుకోవాలని మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం చేసినట్లు కోల సోమశేఖర్ రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.