ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

0
0

వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి బుధవారం ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్ పొగాకు శోభారాణి మరియు వార్డ్ మెంబర్లు  కొత్తగా నిర్మించిన ఇండ్లలో పాలు పొంగించుకుని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.