నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం

0
0

నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

భవిష్యత్తులో సంఘానికి తనవంతు సహకారం ఉంటుందని తెలపడం జరిగింది.