తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందించింది. స్థానిక RDO ఉమారాణి ఆయన మృతదేహానికి నివాళి అర్పించి.
ఈ ప్రకటన చేశారు అలాగే కుటుంబ సభ్యుల ఒకరికి RTC లో ఉద్యోగం ఇస్తామనీ హామీ ఇచ్చారు. అటు నర్సంపేట కాంగ్రెస్ MLA దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ:5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.










