ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు .
రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా బట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్య శర్మ, లైన్ ఇన్స్పెక్టర్ జోగారావు మరియు లైన్మెన్ మరియు హెల్పర్లు రైతులు పాల్గొన్నారు..










