స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు
Revanth Reddy స్కై రూట్ ఏరో స్పేస్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి, విద్యా సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
👉 Anand Mahindra బోర్డు చైర్మన్‌గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
👉 ఏరో స్పేస్ రంగానికి అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరులను ఈ యూనివర్సిటీ ద్వారా అందిస్తామని చెప్పారు.
👉 అన్ని స్కిల్ సంబంధిత కోర్సులను ఒకే వ్యవస్థలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
👉 మల్లేపల్లి లోని ATC Centre Mallepally ను సందర్శించాలని సూచించారు.
👉 Tata Group సహకారంతో ITIలను ATC సెంటర్లుగా మార్చుతున్నామని వెల్లడించారు.
👉 ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని చెప్పారు.
📚 విద్యా రంగంపై దృష్టి:
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
మౌలిక సదుపాయాల పెంపు
ప్రతి విద్యార్థిపై సుమారు ₹1.08 లక్షలు ఖర్చు
➡️ రాష్ట్రాన్ని స్కిల్ ఆధారిత ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.










