తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు.
ఆలె నరేంద్ర – తెలంగాణ సాధన సమితి
విజయశాంతి – తల్లి తెలంగాణ పార్టీ
దేవేందర్ గౌడ్ – నవ తెలంగాణ ప్రజా పార్టీ
నాగం జనార్ధన్ రెడ్డి – తెలంగాణ నగార సమితి
కోదండరాం – తెలంగాణ జన సమితి
పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన వారికి చిత్తశుద్ధి లేకపోవడం.
ప్రజలు ఎప్పుడైనా నిజమైన ఎజెండాతో వచ్చే పార్టీలనే ఆదరిస్తారు. తమ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రజల బాధలుగా చిత్రీకరించి కొత్త పార్టీలు పెడితే తిరస్కరిస్తారు అని తెలంగాణ చరిత్ర చెబుతోంది.









