తెలంగాణ ఆర్టీసీ సమె ప్రజలు ఇబ్బది

0
8

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గత మూడురోజుగా సమె చేస్తున్నారు. దీనితో ప్రజలు తమ రోజువారీ పనుల నిమిత్తం ఆర్టీసీ పైన ఆధారపడి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.

కానీ ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి చేర్చలు జరిపి సమస్య పరిష్కారం చూపలేదు. కనీసం ప్రయత్నం మార్గాన్ని చూడడం లేదు. దీనితో ప్రజలు చాలా ఇబ్బంది పగుతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.