పిజ్జా షాప్ ని ప్రారంభించిన మంచిర్యాల మేయర్ : ధర్ని మధుకర్

0
5

మంచిర్యాల పట్టణంలో స్థానిక ముఖారమ్ చౌరస్తాలోని గిన్ని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన *TCH (THE CONTINETAL HUB) పిజ్జా షాప్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్

మేయర్ శ్రీ దర్ని మధుకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ లు బోట్ల అనిత సత్యం ,మాధంశెట్టి సత్యనారాయణ ,షాప్ నిర్వాహకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు