సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం మరణించారు. చిత్తూరు దొడ్డిపల్లెకు చెందిన ఆయన మధుమేహం కారణంగా ఈ నెల 12 నుండి మెడికల్ లీవ్ లో ఉన్నారు.
గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.










