అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

0
6

చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు 1.30 కోట్లు మంజూరైన, నిధుల జాప్యం కారణంగా పనులు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఇరుకైన అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించడం తో సిబ్బంది ,బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని, స్థానికులు కోరుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.