రైతన్నలకు ఊరట: రేపుని గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

0
5

ఈరోజు దంతాలపల్లి మండలంలోని *రేపోణీ మరియు గున్నేపల్లి* గ్రామంలో *ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ గారి ఆదేశాల మేరు PACS వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన AMC వైస్ చైర్మన్ తోర్రుర్ & దంతాలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ భట్టు నాయక్* కార్యక్రమంలో పాల్గొన్న దంతాలపల్లి మండలంలోని

సర్పంచ్ లు గ్రామ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు .జిల్లా నాయకులు.మండల నాయకులు.యువజన నాయకులు. BLA లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు