వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు….

0
3

ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి గారు …

ఎమ్మెల్యే గారు మాట్లాడుతు యాసంగి సీజన్ కీ సంబందించిన వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడమే కాకుండా సన్నవడ్ల కు 2389మద్దత్తు ధర ఇస్తూ 500రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం రైతులకు 48గంటలలో వారి అకౌంట్ల ల లో జమచేయడంజరుగుతుంది కావున రైతులు అందరు మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్ లలో అమ్ముకొని దళారుల చేత మోసపోకుండా ఉండాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ….

టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి స్థానిక ఎంపీడీఓ యాసం లావణ్య ఏపీఎం కిరణ్ కుమార్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రజిత జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్ మాదటి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఇదునూరి

సాయికృష్ణ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను ప్రకాష్ చల్లాశ్రీపాల్ రెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ మార్కెట్ డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి బొమ్మేరాబోయిన రమేష్ దుడిమెట్ల కొమురయ్య జిల్లా మెంబెర్ దుడిమెట్లరాజు వెంకట్ రామ్ యూత్ ప్రధాన కార్యదర్శి బోడ ప్రవీణ్ సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్ మహ్మద్ అన్వర్ చల్లా రగోత్తం రెడ్డి గుంటుపల్లి ప్రభాకర్ రావు సాయిరెడ్డి పల్లి సర్పంచ్ బండారు పెళ్లి వినయ కుమారి శ్రీనివాస్ రావు పత్తిపాక సర్పంచ్ లావుడ్యా సామ్య గొట్ల కొండ సర్పంచ్ జనార్దన్ బంజర్ పల్లి సర్పంచ్ భూక్యా రమేష్ రాథోడ్ పిట్టకాలబొడ్ తండా సర్పంచ్ బాధవత్ సూర్య నెక్కొండ తండా సర్పంచ్ బానోత్ రవి కుమార్ మహిళ సంఘ సభ్యులు వివో అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు*…..