న్యూస్ (భారత్ ఆవాజ్ )
జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు వీరభద్ర రావు, ప్రవీణ్ కుమార్, గంగారం – కోటేశ్వరరావు, కురవి- సతీష్, మరిపెడ – గండ్రతి సతీష్, దంతాలపల్లి- రవికుమార్, MHBD రూరల్- రాజు, చిన్నగూడూర్ -కుషకుమార్, నర్సింహులపేట- వెంకన్న, బయ్యారం-ప్రశాంత్ బాబు, డోర్నకల్- ఝాన్సీ, మరిపెడ-2-మహిబుబి, తొర్రూర్ – ఖాదర్ పాషా, MHBD టౌన్-ఉమా, టౌన్ 2 ఎస్సైగా నరేష్ బదిలీ అయ్యారు.










