36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న కొక్కిరాల సురేఖ

0
1

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు,

అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ మాకు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చినందుకు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సురేఖ కు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు,

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..