చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
నూతన కార్యవర్గం:
అధ్యక్షులు : భయ్యా హుస్సేన్
ఉపాధ్యక్షులు: తాటికొండ భూపాల్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి: షేక్ సుభాన్
డిప్యూటీ జనరల్ సెక్రటరీ: రెడపంగు వెంకటేశ్వర్లు
కార్యదర్శి1: పారేపల్లి సత్యనారాయణ
కార్యదర్శి 2: కంపాటి అనిల్*
కార్యదర్శి 3: నంద్యాల వీరారెడ్డి
కోశాధికారి: రణబోతు నరేందర్ రెడ్డి
గౌరవ సలహాదారులు అనంత సత్యనారాయణ
షేక్ హుస్సేన్
గ్రామ AITUC నూతన కమిటీకి భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జెర్రిపోతుల గూడెం గ్రామ శాఖ పక్షాన ఎన్నుకోవడం జరిగింది.









