ఎమ్మెల్యే సీతక్క పంపిణి….

0
4

భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క గారు,పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదార్లు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, పి. సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు…. భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి  రాము..

Mahesh Goud Bomma..

Danasari Seethakka..