ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు.

0
2

రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు .

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన తెలిపారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా ఎవ్వరూ అధైర్యపడకూడదని, తల్లిదండ్రులు ఓదార్చి ప్రోత్సహించాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు.