రెండవసారి వరుసగా వందశాతం ఉత్తీర్ణత రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పదవి ఫలితాలలో ఉత్తమ
ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ తో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు








