మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం

0
4

కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసన సభ్యలు పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి మక్కలు పండించిన రైతులకు పూర్తి మద్దతు ధర అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మకుండా రూ.2400 మద్దతు ధర పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండేవిఠల్, జిల్లా కలెక్టర్, కె.హరిత. ఆడిషనల్ కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ సిద్దల దేవయ్య. ఎమ్మార్వో ప్రసాద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.