“చెమట చుక్కల స్ఫూర్తి: గంగారం లింగమూర్తి చేతుల మీదుగా మే డే ప్రత్యేక గీతం ఆవిష్కరణ!”

0
4

స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 30.04.2026. గురువారం రోజున మే డే సందర్భంగా కార్మికుల ను ఉద్దేశించి సింగరేణి గనిలో పనిచేసే కార్మికుని అంతరంగం ఏమిటి అనేదాన్ని బయలుపరచడానికి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో చెమటలో

చరిత్ర రాసి అనే పాటను రచించి దాని ఆవిష్కరించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపెల్లి రాజేష్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు బొజ్జ రాజశేఖర్ మరియు కోడి రాజేష్ మరియు ఆరేపల్లి మహేష్ ఇతర ఎస్సీ ఎస్టీ సభ్యులు పాల్గొని పాటని రిలీజ్ చేయడం జరిగినది