నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు

0
3

మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నారీ శక్తి.. దేశ శక్తి అనే నానుడిని నిజం చేస్తూ .
ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి.
సమితి అందజేసిన శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలి.