భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ధ్యాన ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. పూజ్య శ్రీ స్వామి పరమార్థ దేవ్ గారు హాజరై యోగా విశిష్ఠతను తెలపడంతో పాటు శిక్షణను ఇచ్చారు.
ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.








