గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.

0
5

కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని ఆదేశించారు. వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాలిబిటేషన్ సెంటర్‌కు తరలించి.
ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ చర్య గంజాయి వ్యసనం నుండి విముక్తి కల్పించే ప్రయత్నంలో భాగంగా జరిగింది.