తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్…

0
4

భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.. డిజిపి కార్యాలయనికి చేరుకున్న ఆయనకు పోలీసులు ఉన్నతాధికారులు సాధారణంగా స్వాగతం పలికారు…