కేటిఆర్ ఆదేశాలతో శ్వేత కి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కి తరలింపు..

0
2

శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా తీవ్ర గాయాలతో బయటపడిన శ్వేత కి మెరుగైన వైద్యం అందిచాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తన సిబ్బంది ఆదేశించారు.

కేటిఆర్ ఆదేశాల మేరకు శ్వేత ని శంషాబాద్ ఆసుపత్రి నుంచి కిమ్స్ గచ్చిబౌలికి తరలించారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో శ్వేత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది.