మదనపల్లిలో బాలుడికి కాఫీ పడడంతో గాయాలు.

0
2

మదనపల్లిలో మంగళవారం రామాంజులు, రాణెమ్మ దంపతులు అద్దె ఇల్లు ఖాళీ చేసే సమయంలో, రాణెమ్మ తయారు చేసిన వేడి కాఫీ అనుకోకుండా వారి కుమారుడు నవీన్‌పై పడింది.

దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.