మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో EAGLE సెల్ ప్రతినిధులు అధికారులు, సిబ్బందికి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, యువత అప్రమత్తత.
NDPS చట్టం కింద శిక్షలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 1972 టోల్ ఫ్రీ నంబర్, 8688830014 వాట్సాప్ నంబర్లలో సమాచారం ఇవ్వాలని సూచించారు










