కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
మోపిదేవి మండలంలో పర్యటించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
రూ.కోటి నిధులతో నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
రూ.97 లక్షలతో నిర్మించిన మోపిదేవి – వెంకటాపురం తారు రోడ్డు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే










