అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మే 21వ తేదీలోపు దరఖాస్తు
#LastDateReminder చేసుకోవాలని సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాల కోసం పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించవచ్చని సూచించారు# కొత్తూరు మురళి .










