విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్న అసెంబ్లీ సెక్రటరీ .
జనరల్ ప్రసన్న కుమార్ సూర్య దేవర.అలాగే ఉప కార్యదర్శులు రాజ్ కుమార్,వణితా రాణి పలువురు ఉప కార్యదర్శులు,ఇతర సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు)










