దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టండి: మహేష్ గౌడ్|

0
1

నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు..సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం

‎మేం ముఖ్యమంత్రిని గౌరవిస్తాం,పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదు

‎రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి

నాకు, సీఎం కి మధ్య గ్యాప్ లేదు, సీఎం నేను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాం,నిన్న కూడా సీఎం తో ఫోన్ మాట్లాడాను

‎నా ఆడియోలు వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు

‎దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయట పెట్టండి,సీఎంకు, నాకు మంచి సఖ్యత ఉంది, ‎దొంగ చాటున ఫిర్యాదులు చేసుకునే అవకాశం కాంగ్రెస్ లో లేదు

ఏమున్నా మేం మొహంపైనే మాట్లాడుకుంటాం

‎బయట జరుగుతున్న విషయాలను చర్చించుకుంటాం

‎కో ఆర్డినేషన్ కమిటీలో కీలక చర్చ జరిగింది

‎ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంలు కో ఆర్డినేషన్ కమిటీలో చర్చిస్తే బాగుంటుందని అనుకున్నాం

‎అందరం చర్చిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలమని అనుకున్నాం

‎కో ఆర్డినేషన్ కమిటీకి అన్ని చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదు,అందరం ఓపెన్ గానే మాట్లాడుకున్నాం

‎కో ఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం

‎మీరు ఫోటోలో చూస్తే వంశీ మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తోంది

‎ప్రోటోకాల్ ప్రకారం మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారు

‎టేబుల్ ఓవెల్ షేప్ లో ఉంది కాబట్టి అందరూ పొరబడుతున్నారు