పుంగనూరుపశువులకు ఉచిత వైద్యం: అన్నమయ్య జిల్లాలో శిబిరం

0
5

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం మంగళం గ్రామంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శమీపతి, జనసేన జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ చైతన్య రాయల్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, బూత్ కన్వీనర్ సోము.

నాయకులు వీర భద్ర స్వామి, చంద్రప్ప, సుబ్రమణ్యం, పశు సంవర్థక శాఖ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా పశువులకు అవసరమైన వైద్య సేవలు అందించబడ్డాయి# కొత్తూరు మురళి.