పుంగనూరు: సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెద్ద దర్గా

0
2

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎన్. ఎస్. పేటలో ఉన్న హజ్రత్ సయ్యద్ నూర్ షావలి బాబా దర్గాలో ఉరుసు సందర్భంగా గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో అలంకరించారు.

దర్గా లోపల ప్రత్యేక పుష్పాలను కూడా అలంకరించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు# కొత్తూరు మురళి.