పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా, అమ్మవారిని ప్రత్యేక ఫలాలతో అలంకరించి భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ద్రాక్ష, చెర్రీ, మామిడి పండ్లు.
జడ పట్టి, పలు రకాల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి పూజలు చేశారు# కొత్తూరు మురళి.










